ఖరీబోలి
ఖరీబోలి Khariboli లేదా ఖడీబోలి లేదా 'ఖరీబోలి మాండలికం', ఇది హిందీ : खड़ी बोली,, ఉర్దూ : کھڑی بولی, మాండలికంగాను ఉదహరించబడ్డది. ఇది భారత్ లోని ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ ప్రాంతాలలో ప్రాదేశిక మాండలికం. ఇంకనూ ఇది హిందీ భాషకు చెందిన గౌరవప్రథమైన మాండలికంగానూ పరిగణిపబడింది.
ఖరీబోలి హిందీ खड़ी बोली | ||||
---|---|---|---|---|
మాట్లాడే దేశాలు: | భారతదేశం | |||
ప్రాంతం: | ఉత్తర భారతదేశం | |||
మాట్లాడేవారి సంఖ్య: | ca. 240 million in 1991 (180 million Standard Hindi and 60 million Urdu) | |||
భాషా కుటుంబము: | Indo-Iranian Indo-Aryan Central zone Western Hindi ఖరీబోలి | |||
వ్రాసే పద్ధతి: | దేవనాగరి లిపి, నస్తలీఖ్ లిపి | |||
అధికారిక స్థాయి | ||||
అధికార భాష: | భారతదేశం | |||
నియంత్రణ: | Central Hindi Directorate (only in India)[1] | |||
భాషా సంజ్ఞలు | ||||
ISO 639-1: | hi | |||
ISO 639-2: | hin | |||
ISO 639-3: | hin | |||
|
ఈ ఖరీబోలీ నాలుగు రకాలుగా వున్నది, సాంస్కృతిక హిందీ, ఉర్దూ, దక్కని, రీఖ్తా. సాంస్కృతిక హిందీ ఉత్తరభారతదేశంలోనూ, ఉర్దూ భారత్, పాకిస్తాన్ లోనూ, దక్కని దక్షిణభారత్ లోనూ రీఖ్తా లేదా రీఖ్తి ఉర్దూ సాహిత్యంలోనూ తమ ప్రభావాన్ని కలిగి ఉన్నాయి.
ఈ నాలుగు మాండలికాలూ "సాంసీబోలి" హిందూస్తానీ మాండలిక సమూహాన్ని ఏర్పరచింది. ఈ సమూహం హర్యానవీ, బ్రజ్ భాష, కనౌజీ, బుందేలీ మాండలికాలు గలది, పశ్చిమహిందీ ప్రాంతాలలో కానవస్తుంది.
ప్రారంభ ప్రభావాలు
మార్చుసాహిత్యం
మార్చుస్వాతంత్ర్య పూర్వం
మార్చుసంస్కృతీకరణ
మార్చుమూలాలు
మార్చు- ↑ Central Hindi Directorate regulates the use of Devanagari script and Hindi spelling in India. Source: Central Hindi Directorate: Introduction