Jump to content

ఆగ్రా

అక్షాంశ రేఖాంశాలు: 27°11′N 78°01′E / 27.18°N 78.02°E / 27.18; 78.02
వికీపీడియా నుండి
  ?ఆగ్రా
ఉత్తర ప్రదేశ్ • భారతదేశం
View of ఆగ్రా, India
View of ఆగ్రా, India
అక్షాంశరేఖాంశాలు: 27°11′N 78°01′E / 27.18°N 78.02°E / 27.18; 78.02
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 171 మీ (561 అడుగులు)
జిల్లా (లు) ఆగ్రా జిల్లా
జనాభా 14,00,000 (2001 నాటికి)
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్
వాహనం

• 282 XXX
• +0562
• UP-80


ఆగ్రా (హిందీ : आगरा, ఉర్దూ : آگرا ) నగరం ఉత్తర ప్రదేశ్ లో, యమునా నది ఒడ్డున గలదు. మహాభారత కాలంలో దీని పేరు 'అగ్రబనా' లేదా స్వర్గం. టోలెమీ ప్రాచీన భౌగోళశాస్త్రజ్ఞుడు, తన ప్రపంచ పటంలో దీనిని ఆగ్రాగా గుర్తించాడు. ఈ నగరాన్ని నిర్మించిన వారి గురించి పలు కథనాలున్నాయి, కానీ ఎవరి ఆధీనంలో ఈ నగరముండినదో, ఈ విషయం మాత్రం చెప్పగలుగుతున్నారు. ఈ నగరం రాజా బాదల్ సింగ్ (1475) ఆధీనంలోనుండేది. పర్షియన్ కవి సల్మాన్ ప్రకారం రాజా జైపాల్ అనే రాజు ఆధీనంలో వుండేది, ఇతడికి మహమూద్ గజనీ నుండి సంక్రమించింది.[1] 1506లో సికందర్ లోఢీ పాలించాడు, తరువాత ఇది, మొఘల్ చక్రవర్తుల ఆధీనంలోకి వచ్చింది. ఇందులోని తాజ్ మహల్, ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీ మూడునూ యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశాలు గా, గుర్తింపబడ్డాయి.

చూడదగిన ప్రదేశాలు

[మార్చు]
  • తాజ్ మహల్
  • ఆగ్రాకోట
  • ఇతిమాద్-ఉద్- దులాహ్
  • అక్బర్ సమాధి
  • స్వామి భాగ్
  • మన కామేశ్వర్ ఆలయం
  • గురుకా తాల్
  • జమా మసీద్
  • చీనికాతుజా
  • రాం భాగ్
  • మరియం సమాధి
  • మెహతా భాగ్
  • కితం లేక్
  • ముగల్ హెరిటేజ్ వాక్
  • ది కాథదల్
అమర్ సింగ్ ద్వారం,
ఆగ్రాకోట లోని రెండు ద్వారాలలో ఒకటి.
తాజ్ మహల్, ఆగ్రా కోట నుండి.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
  翻译: