కమల మందిరం
Appearance
కమల మందిరం బహాయి ప్రార్ధనా మందిరం | |
---|---|
సాధారణ సమాచారం | |
రకం | ప్రార్ధనా మందిరం |
నిర్మాణ శైలి | భావ వ్యక్తీకరణ |
ప్రదేశం | కొత్త ఢిల్లీ, భారతదేశం |
భౌగోళికాంశాలు | 28°33′12″N 77°15′31″E / 28.553325°N 77.258600°E |
పూర్తి చేయబడినది | 13 నవంబర్ 1986 |
ప్రారంభం | 24 డిసెంబర్ 1986 |
ఎత్తు | 34.27మీటర్లు |
సాంకేతిక విషయములు | |
నిర్మాణ వ్యవస్థ | కాంక్రీట్ ఫ్రేమ్, ప్రీకాస్ట్ కాంక్రీట్ రిబ్బెడ్ పైకప్పు |
వ్యాసం | 70మీటర్లు |
రూపకల్పన, నిర్మాణం | |
వాస్తు శిల్పి | ఫారిబోర్జ్ సహ్బ |
నిర్మాణ ఇంజనీర్ | ఫ్లింట్ & నీల్ |
ఇతర విషయములు | |
సీటింగు సామర్థ్యం | 1,300 |
కమల మందిరం భారతదేశంలోని కొత్త ఢిల్లీలో ఉన్న ఒక బహాయి ప్రార్ధనా మందిరం, ఇది 1986లో పూర్తయింది. దీని పుష్పం వంటి ఆకారం బాగా గుర్తింపు పొందింది, ఇది భారత ఉపఖండంలో మదర్ టెంపుల్ గా సేవలందిస్తోంది, నగరంలో ఇది ఒక ప్రముఖ ఆకర్షణ అయ్యింది. కమల మందిరం అనేక నిర్మాణ అవార్డులు గెలుచుకుంది, వార్తాపత్రికలలో, మేగజైన్ లలో విశేష వ్యాసంగా అనేకసార్లు ప్రచురించబడింది.[1]
మూలాలు
[మార్చు]- ↑ Bahá'í Houses of Worship, India Archived 2016-05-07 at the Wayback Machine The Lotus of Bahapur