Jump to content

ఫిజీ

వికీపీడియా నుండి
[Matanitu Tu-Vaka-i-koya ko Viti] Error: {{Lang}}: text has italic markup (help)
फ़िजी द्वीप समूह गणराज्य
ఫిజీ ద్వీపాల గణతంత్రం
Flag of ఫిజీ ఫిజీ యొక్క చిహ్నం
నినాదం
[Rerevaka na Kalou ka Doka na Tui] Error: {{Lang}}: text has italic markup (help)
దేవుడికి భయపడు రాణీని గౌరవించు
జాతీయగీతం
దేవుడు ఫిజీని దీవించుగాక
ఫిజీ యొక్క స్థానం
ఫిజీ యొక్క స్థానం
రాజధాని
అతి పెద్ద నగరం
సువా
18°10′S 178°27′E / 18.167°S 178.450°E / -18.167; 178.450
అధికార భాషలు English, Bau Fijian, and హిందుస్తానీ[1]
ప్రజానామము Fiji Islander, Fijian
ప్రభుత్వం Military junta
 -  President Ratu Josefa Iloilovatu Uluivuda (Josefa Iloilo)
 -  Prime Minister - Commodore Josaia Voreqe (Frank) Bainimarama
 -  GCC Chairman Epeli Nailatikau
 -  en:Paramount Chief of Fiji Queen Elizabeth II1
Independence from the United Kingdom 
 -  Date 10 October 1970 
 -  జలాలు (%) negligible
జనాభా
 -  July 2008 est. అంచనా 944,720 (156th)
జీడీపీ (PPP) 2007 అంచనా
 -  మొత్తం $3.718 billion[2] 
 -  తలసరి $4,275[2] (112th)
జీడీపీ (nominal) 2007 అంచనా
 -  మొత్తం $4.238 billion[2] 
 -  తలసరి $3,823[2] 
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) Increase0.762 (medium) (92nd)
కరెన్సీ Fijian dollar (FJD)
కాలాంశం (UTC+12)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .fj
కాలింగ్ కోడ్ +679
1 Recognised by the Great Council of Chiefs.

ఫిజీ (ఆంగ్లం : Fiji), (హిందీ : फ़िजी ), అధికారిక నామం ఫిజీ ద్వీపాల గణతంత్రం (హిందీ :फ़िजी द्वीप समूह गणराज्य : ఫిజీ ద్వీప్ సమూహ్ గణరాజ్య)[ఆధారం చూపాలి], ఒక ద్వీప దేశం. ఇది దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో వనువాటుకు తూర్పున, టోంగాకు పశ్చిమాన, టువాలుకు దక్షిణాన గలదు. ఈ దేశం 322 ద్వీపాల సమూహం.

నామకరణం

[మార్చు]

ఫిజి ద్వీపాల ముఖ్య ద్వీపం యొక్క పేరు "వితి లెవు". పక్క ద్వీపమైన టోంగా వాసుల ఉచ్చారణ వలన ఫిజిగా అయ్యింది. ఫిజి గురించి యూరోపియన్లకు మొట్టమొదట సముద్ర నావికుడు కప్తాన్ కుక్ దళంలోని లేఖకుల లేఖల వలన తెలిసింది. ఈ లేఖకులు ఫిజీలను తొలిసారిగా "టోంగా" ద్వీపంలో కలిశారు. ఈ లేఖలో ఫిజీ వాసులను దుర్జయులుగా, నరహంతకులుగా చిత్రీకరించారు. దానితోపాటే ప్రశాంత మహా సాగరంలో గొప్ప ఓడలను నిర్మించేవారిగా చెప్పినా, అంత పెద్ద నావికులు కారని కూడా చెప్పారు. ఫిజీలు తమ దీవిని వితిగా పలికినా, టోంగాలు "ఫిసి"గా ఉచ్చరించడం వలన, కప్తాను జేమ్స్ కుక్ ఆ ఉచ్చరణతో పరిచయం చేయడం వలన ఫిజిగా ప్రసిద్ధి గాంచింది.

చరిత్ర

[మార్చు]

ఫిజి వాసులు 17వ శతాబ్దంలో వచ్చిన ఐరోపా అన్వేషకులకంటే చాలా ఏండ్ల క్రితమే ఇక్కడ ఆవాసాలు ఏర్పరచుకున్నారు. తవ్వకాలలో బయటపడ్డ మట్టి పాత్రల నుంచి, ఫిజి వాసులు క్రీ.పూ. 3500-1000 సంవత్సరాల కాలంలో నివాసమేర్పరుచుకున్నరని తెలియవస్తోంది. లపిత జాతి కానీ పాలినేషియన్ల పూర్వీకులు గానీ ఈ ద్వీపాలలో మొట్టమొదట నివసించారని నమ్ముతున్నారు. మెలనేషియన్లు వచ్చిన తర్వాతా, ఈ జాతులు ఏమయ్యాయన్న అంశం అంతగా తెలియదు. వారి మీద కొత్త సంస్కృతి మీద కొంత ప్రభావం ఉండి ఉండవచ్చు. పురావస్తు పరిశోధనల ప్రకారం పూర్వీకులు టోంగా, సమోవా, హవాయి దీవులకు కదలి పోయుంటారు.

డచ్చు అన్వేషకుడు హాబిల్ టస్మాన్ 1643 వ సంవత్సరంలో దక్షిణ మహాఖండాన్ని కనుగొనే దిశలో ఫిజిని ఆవిష్కరించాడు. యూరోపియన్లు 19 వ శతాబ్దంలో ఈ ద్వీపంలో నివసించడం మొదలు పెట్టారు.

బ్రిటీషు ప్రభుత్వం ఈ దీవులను 1874 వ సంవత్సరంలో తమ అధీనంలోకి తీసుకుంది. బ్రిటిషు వాళ్ళు భారతీయ కూలీలను చెరకు తోటలలో పని చెయ్యడానికి తీసుకుని వచ్చరు. అప్పటి ఫిజి ప్రథమ గవర్నర్ ఆర్థర్ ఛార్లెస్ హామిల్టన్ గోర్డన్ ప్రాంతీయ కూలీలను నియోగించడాన్ని నిషేధించాడు అంతేకాక వారి జీవనఒంలోను, సంస్కృతిలోను ఏ విధమైన జోక్యాన్ని కలుగచేసుకొకూడదని తీర్మానించాడు.

1970 వ సంవత్సరంలో బ్రిటీషు ప్రభఉత్వం ఫిజికి స్వతంత్రాన్ని ప్రసాదించింది. కానీ వారి ప్రజాస్వామ్యం 1987 వ సం.లో రెండు సైనిక చర్యల వల్ల ఆగిపోయింది. ఎందుకంటే మొదటి సైనిక చర్యలో అప్పటి ప్రభుత్వం భారతీయఫిజియనుల (Indo-Fijan)ప్రభుత్వంగా భావంచబడింది, రెండవ చర్యలో బ్రీటిషు ప్రభుత్వంగా, గవర్నర్ జనరల్ ని ఒక అనధికారిక అధ్యక్షుడిచే (Non Executive Presdient)చే ప్రతిక్షేపించారని భావించారు. ఆ తర్వాత దేశం యొక్క పేరు మార్చి "ఫిజి గణరాజ్యం"గా పెట్టారు.1997 లో ఫిజి ద్వీప సమూహ గణరాజ్యంగా మార్చారు. ఈ పరివర్తన వలన పెద్ద సంఖ్యలో భారతీయులు దేశాన్ని వదిలిపెట్టవల్సివచ్చింది.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • Wright, Ronald (1986). On Fiji Islands. Original from the University of Michigan, Digitized 5 Dec 2006. ISBN 067080634X. Traces the colonization of the Fiji Islands, explains how the Fijians have managed to keep their language and culture intact, and describes modern Fiji society.
  • Derrick, Ronald Albert (1951). The Fiji Islands: A Geographical Handbook. Govt. Print. Dept Fiji, 334 pages, Original from the University of Michigan, Digitized 11 Jul 2006. Details on Fiji its history and Geography.
  • Lal, Brij V. (1992). Broken Waves: A History of the Fiji Islands in the Twentieth Century. University of Hawaii Press. ISBN 0824814185. Details of Fiji's History, Geography, Economy.
  • Back to the Chessboard: The Coup and the Re-Emergence of Pre-colonial Rivalries in Fiji. In: Mückler K, Mückler H, eds. (2002). Politics of Indigeneity in the South Pacific. LIT Verlag, Hamburg. pp. 143–158. ISBN 3825859150.
  • Miller, Korina; Jones, Robyn; Pinheiro, Leonardo (2003). Fiji. Lonely Planet. ISBN 1740591348.{{cite book}}: CS1 maint: multiple names: authors list (link) Travel guide.

బయటి లింకులు

[మార్చు]
Fiji గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

నిఘంటువు విక్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోట్ నుండి
వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి

ప్రభుత్వం


  1. "Section 4 of Fiji Constitution". Archived from the original on 2009-03-02. Retrieved 2009-04-12.
  2. 2.0 2.1 2.2 2.3 "Fiji". International Monetary Fund. Retrieved 2008-10-09.
  翻译: