Jump to content

unity

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, oneness ఏకత, వొకటిగా వుండడము, ఐక్యము, సంయోగము, మేళనము.

  • from the unity of their origin వాండ్ల వుత్పత్తికి మూలము వొకటే గనక.
  • from the unity of their opinions వాండ్ల అభిప్రాయములు వొకటిగా వున్నవి గనక.
  • the Musulmans assert the unity of the deity తురకలు మూర్తిత్రయము లేదు, ఏకమూర్తే నంటారు.
  • ఐకమత్యము

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


  翻译: