రోమియో అండ్ జూలియట్ (నాటకం)
స్వరూపం
రోమియో అండ్ జూలియట్ అనేది విలియం షేక్‌స్పియర్ అతని కెరీర్ ప్రారంభంలో రాసిన ఒక విషాద భరిత నాటకం. షేక్‌స్పియర్ రచించిన అత్యంత ప్రసిద్ధ నాటకాలలో ఒకటి. నాటక కథ ఇటలీలో జరుగుతుంది. ఇది శత్రువులైన ఉన్నత కుటుంబాలకు చెందిన ఇద్దరు స్టార్ క్రాస్డ్ ప్రేమికుల మధ్య జరిగిన ప్రేమ గురించి వివరిస్తుంది. ఈ నాటకంలో వారు తమ విరోధ కుటుంబాలను కలిపేందుకు అంతిమంగా మరణిస్తారు. ఇది ఒపేరా, బాల్లే, టెలివిజన్ నిర్మాణాలు, సినిమాలుగా వచ్చింది. నేడు, ఈ ప్రధాన పాత్రలను ఆదర్శవంతమైన యువ ప్రేమికులుగా భావిస్తారు.
పాత్రలు
[మార్చు]- రోమియో మాంటేగ్
- జూలియట్ కపులెట్
- నర్స్
- మెర్క్యుటియో
- ఫ్రియర్ లారెన్స్
- టైబాల్ట్
- ప్రిన్స్ ఎస్కలస్
- లార్డ్ కపులెట్, లేడీ కపులెట్
- లార్డ్ మాంటేగ్, లేడీ మాంటేగ్
- బెన్‌వోలియో
మూలాలు
[మార్చు]ఇతర లింకులు
[మార్చు]Find more about Romeo and Juliet at Wikipedia's sister projects | |
Definitions and translations from Wiktionary | |
Media from Commons | |
Quotations from Wikiquote | |
Source texts from Wikisource | |
Textbooks from Wikibooks | |
Learning resources from Wikiversity |
- Romeo and Juliet Plain vanilla text from Project Gutenberg
- Romeo and Juliet Archived 2021-04-22 at the Wayback Machine HTML version at MIT
- Romeo and Juliet Complete Annotated Text on One Page Without Ads or Images
- Romeo and Juliet HTML Annotated Play
- Easy Read Romeo and Juliet Full text with portraits and location drawings to make the play easy to follow from the printed page.